Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జన ఔషధి యాప్‌తో తక్కువ ధరలో మందులు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 04, 2026 3:01 PM సూర్యాపేటGeneral
జన ఔషధి యాప్‌తో తక్కువ ధరలో మందులు - Udayam
ఖరీదైన మందుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం జన ఔషధి సుగమ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా సమీప జన ఔషధి కేంద్రాలు, తక్కువ ధరలో లభించే జనరిక్‌ మందుల వివరాలను తెలుసుకోవచ్చు. గూగుల్‌ ప్లే స్టోర్‌లో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసి లాగిన్‌ అయితే సమీప కేంద్రాల వివరాలు కనిపిస్తాయి. బ్రాండెడ్‌ మందులతో పోలిస్తే 50 నుంచి 80 శాతం తక్కువ ధరకే నాణ్యమైన జనరిక్‌ ఔషధాలు కొనుగోలు చేయవచ్చు.

Comments

G
Loading comments...