Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఘర్షణ

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 6:26 AM జాతీయంGeneral
జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఘర్షణ - Udayam
జమ్మూకశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరణపై సీఎం ఒమర్‌ అబ్దుల్లా ప్రవేశపెట్టిన తీర్మానంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. 2000 నాటి ఎన్‌సీ తీర్మానాన్ని ప్రస్తావించడంపై బీజేపీ సభ్యులు నిరసన తెలిపారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం, నినాదాలు తీవ్రం కావడంతో కొందరు తోసుకోవడం, ముష్టిఘాతాలకు దిగారు. దీంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు. తీర్మానంపై సోమవారం చర్చ జరగనుంది.

Comments

G
Loading comments...