వార్తలకు తిరిగి వెళ్లండి

జల్ జీవన్ మిషన్ కింద దేశంలోని 82.09 శాతం గ్రామీణ ఇళ్లకు కుళాయి నీటి కనెక్షన్లు అందినట్లు కేంద్రం తెలిపింది. మొత్తం 19.36 కోట్ల గ్రామీణ ఇళ్లలో 15.89 కోట్ల ఇళ్లకు ఈ సదుపాయం కల్పించినట్లు వెల్లడించింది.
తాగునీటి నాణ్యత కోసం బీఐఎస్ ప్రమాణాలు అమలు చేస్తున్నామని కేంద్రం తెలిపింది. నీటి నాణ్యతను ల్యాబ్‌లు, ఫీల్డ్ టెస్టింగ్ కిట్ల ద్వారా నిరంతరం పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
Comments
Loading comments...
