Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైస్వాల్ మాటలకు డిక్వెల్లా ఔట్

Follow Udayam on Google
జయ Aug 19, 2026 3:41 PM క్రీడలుక్రీడలు
జైస్వాల్ మాటలకు డిక్వెల్లా ఔట్ - Udayam
గాలే టెస్టు ఐదో రోజు యశస్వి జైస్వాల్ మాటలతో ప్రేరేపితమైన నిరోషన్ డిక్వెల్లా మరుసటి బంతికే ఔటయ్యాడు. సిక్స్ కొట్టాలంటూ జైస్వాల్ రెచ్చగొట్టగా, ప్రసిధ్ కృష్ణ బౌన్సర్‌ను డిక్వెల్లా ఎడ్జ్ చేసి వికెట్‌ కోల్పోయాడు. అంతకుముందు రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ధనంజయ డి సిల్వా ఔటయ్యాడు. దీంతో శ్రీలంక 175/6కు చేరింది. 372 పరుగుల లక్ష్యంతో ఆడుతున్న శ్రీలంకపై భారత్‌ ఒత్తిడి పెంచింది.

Comments

G
Loading comments...