సెంచరీకి చేరువలో జైస్వాల్ .. భారత్ 130/0

యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అర్ధ శతకంతో రాణించడంతో న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో భారత్ శుభారంభం చేసింది. 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అతడు డఫీ బౌలింగ్‌లో స్ట్రెయిట్ డ్రైవ్‌తో ఫోర్ కొట్టి ఈ ఘనత సాధించాడు. 27 ఓవర్లకు టీమ్‌ఇండియా వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసింది.
క్రీజులో జైస్వాల్ 85, కేఎల్ రాహుల్ 42 పరుగులతో ఉన్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 పరుగులు చేసింది
Comments
Loading comments...
