వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియాన్ భేటీలతో పాటు క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ నేటి నుంచి ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.
'యాక్ట్ ఈస్ట్' విధానంలో భాగంగా ఆసియాన్-భారత్ సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యం. కాగా, 2026 సంవత్సరాన్ని ఆసియాన్-భారత్ సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటించారు.
Comments
Loading comments...

