Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ జర్నలిస్ట్‌ ప్రశ్నకు జైశంకర్‌ ఘాటు సమాధానం

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 6:23 AM జాతీయంGeneral
పాక్‌ జర్నలిస్ట్‌ ప్రశ్నకు జైశంకర్‌ ఘాటు సమాధానం - Udayam
యూఎన్‌ 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా మీడియా సమావేశంలో పాక్‌ జర్నలిస్ట్‌ అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఘాటుగా స్పందించారు. ‘పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని భారత్‌ ఎప్పుడు ఆపుతుంది?’ అని ప్రశ్నించగా.. ‘ఉగ్రవాద దేశమే నన్ను ఆ ప్రశ్న అడుగుతోంది’ అని బదులిచ్చారు. భారత శాశ్వత ప్రతినిధి హరీశ్‌ పర్వతనేని కూడా జోక్యం చేసుకుని జైశంకర్‌ సమాధానం స్పష్టంగా ఉందన్నారు.

Comments

G
Loading comments...