Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌లో జైషే ఉగ్రవాది హమీద్ మండల్ అరెస్ట్

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 31, 2026 12:44 PM జాతీయంGeneral
బెంగాల్‌లో జైషే ఉగ్రవాది హమీద్ మండల్ అరెస్ట్ - Udayam
పుల్వామా దాడి సూత్రధారి అనుచరుడు, జైషే ఉగ్రవాది హమీద్ మండల్‌ను పశ్చిమ బెంగాల్ ఎస్‌టీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బర్ధమాన్‌లోని ఫ్లాట్‌లో తలదాచుకున్న అతడిని గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న పత్రాల ఆధారంగా నిందితుడు ప్రముఖులపై దాడికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...