Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైషే మొహమ్మద్ ఉగ్రవాది హమీద్ మండల్ అరెస్ట్.. బెంగాల్‌లో కలకలం

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 31, 2026 4:14 PM అమరావతిGeneral
జైషే మొహమ్మద్ ఉగ్రవాది హమీద్ మండల్ అరెస్ట్.. బెంగాల్‌లో కలకలం - Udayam
పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక ఉగ్రవాది హమీద్ మండల్‌ను పశ్చిమ బెంగాల్ ఎస్టీఎఫ్ పోలీసులు బర్దమాన్‌లో అరెస్టు చేశారు. పుల్వామా దాడి సూత్రధారి సజ్జద్ భట్‌కు అతడు అత్యంత సన్నిహితుడని పోలీసులు తెలిపారు. హమీద్ వద్ద లభించిన డేటా ఆధారంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిపై దాడికి కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు.

Comments

G
Loading comments...