Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైపాల్ రెడ్డికి పరిగి ఎమ్మెల్యే TRR నివాళి

Follow Udayam on Google
dasari naveen kumar Jul 28, 2026 5:05 PM వికారాబాద్General
జైపాల్ రెడ్డికి పరిగి ఎమ్మెల్యే TRR నివాళి - Udayam
దివంగత మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి 7వ వర్ధంతి సందర్భంగా ‘స్ఫూర్తి స్థల్’ వద్ద పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ శిక్షణ కమిటీ ఛైర్మన్ డా. టి. రామ్మోహన్ రెడ్డి (TRR) ఘనంగా నివాళులర్పించారు. దేశ రాజకీయాల్లో, పార్లమెంటరీ వ్యవస్థలో జైపాల్ రెడ్డి అందించిన విశిష్ట సేవలు, ఆయన విలువలతో కూడిన రాజకీయాలు నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు.

Comments

G
Loading comments...