వార్తలకు తిరిగి వెళ్లండి

జైనపల్లి–ఫక్కీరుగూడెం వరకు రూ.1.80 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సోమవారం సర్పంచ్ నక్కీర్తి హేమలత గణేశ్, ఉపసర్పంచ్ చంద్రమౌళిగౌడ్ పనులను పరిశీలించారు.
పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పాలకవర్గం, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

