Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైన్ మందిర్ వద్ద కాలువల పూడికతీత

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 11:17 AM నారాయణపేటGeneral
జైన్ మందిర్ వద్ద కాలువల పూడికతీత - Udayam
కృష్ణ మండలంలోని జైన్ మందిర్ వద్ద కాలువల్లో పూడికతీత పనులు చేపట్టారు. మంత్రి వాకిటి శ్రీహరి సూచనల మేరకు అధికారులు పనులను పరిశీలించారు. పూడిక, చెత్త తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు కలగకుండా, పంట పొలాలకు నీరు సక్రమంగా అందేలా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...