Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జైలు భరోను విజయవంతం చేయాలి: ఏ.రాములు

Follow Udayam on Google
D GANESH Aug 10, 2026 9:27 AM మహబూబ్‌నగర్General
జైలు భరోను విజయవంతం చేయాలి: ఏ.రాములు - Udayam
జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు సంఘం రాష్ట్ర నాయకులు ఏ.రాములు పిలుపునిచ్చారు. ఆదివారం నంచర్ల గేటు నుంచి హన్వాడ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడాన్ని వ్యతిరేకించారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు రూ.600 చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గుండుమల్ల నర్సింలు, ఎం.లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...