వార్తలకు తిరిగి వెళ్లండి
మద్యం తాగుతూ బైక్ నడిపితే జైలు

నడిరోడ్డుపై మద్యం తాగుతూ బైక్ నడిపిన వ్యక్తికి కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. మల్లాపూర్‌కు చెందిన లక్ష్మణ్ లకిడికాపూల్లో ఈ దారుణానికి ఒడిగట్టగా, కొందరు ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
నెటిజన్ల ఫిర్యాదుతో స్పందించిన ఖైరతాబాద్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారించిన న్యాయమూర్తి ఐదు రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Comments
Loading comments...