వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో నాగల్‌గిద్దలో జైల్ భరో నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొఠారి నర్సింలు, సీఐటీయూ నాయకులు గణపతి మాట్లాడుతూ లేబర్ కోడ్లను వ్యతిరేకించారు.
నిత్యావసర ధరలు తగ్గించాలని, హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని నర్సింలు అన్నారు.
Comments
Loading comments...

