వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆశా యూనియన్ నాయకురాలు నర్మదా పిలుపునిచ్చారు.
నారాయణపేట మండలం కోటకొండ పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ భారతికి వినతిపత్రం అందించారు. కార్మిక కోడ్‌లను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆశా కార్యకర్తలు నిరసనలో పాల్గొంటారని తెలిపారు.
Comments
Loading comments...

