వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులోని 40 ఎకరాల బీడు భూమిని అత్యాధునిక బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా తీర్చిదిద్దడంలో జై షా కీలక పాత్ర పోషించారని బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా తెలిపారు.
చట్టపరమైన అడ్డంకులను తొలగించి 2022 ఫిబ్రవరి 14న నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ప్రపంచస్థాయి మౌలిక వసతులతో నిర్మించిన ఈ కేంద్రం 2024 నవంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించిందని వెల్లడించారు.
Comments
Loading comments...

