Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల హెడ్ కానిస్టేబుల్‌కు ఏఎస్సైగా పదోన్నతి

Follow Udayam on Google
శివ కుమార్ Aug 12, 2026 11:02 AM జగిత్యాలGeneral
జగిత్యాల హెడ్ కానిస్టేబుల్‌కు ఏఎస్సైగా పదోన్నతి - Udayam
జగిత్యాల జిల్లా పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వావిలాల గంగాధర్ ఏఎస్సైగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతిపై గంగాధర్‌ను ఎస్పీ అభినందించారు. కొత్త బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, విధుల్లో నిబద్ధత, క్రమశిక్షణతో కొనసాగాలని సూచించారు.

Comments

G
Loading comments...