Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గారెడ్డి కీలక సంకేతం

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 30, 2026 9:42 AM సంగారెడ్డిGeneral
జగ్గారెడ్డి కీలక సంకేతం - Udayam
రాజకీయంగా తన మనసులో ఉన్న ఓ కోరికను నవంబరులో కార్యకర్తల సమక్షంలో వెల్లడిస్తానని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి తెలిపారు. మూడు నెలల్లో తన రాజకీయ బాధ్యతలపై స్పష్టత వస్తుందని చెప్పారు. పార్టీ అంతర్గత విషయాలు బయటకు వస్తున్నందున రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...