Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేటీఆర్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి గరం

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:20 PM సంగారెడ్డిGeneral
కేటీఆర్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి గరం - Udayam
రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికావని టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ 1,000 రోజుల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. బీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...