వార్తలకు తిరిగి వెళ్లండి
రాహుల్ ధర్నా చేస్తే తప్పేంటి? జగ్గారెడ్డి

నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ నివాసం ఎదుట రాహుల్ గాంధీ ధర్నా చేస్తే తప్పేంటని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వం క్షమాపణ చెప్పాలని ఆక్షేపించారు. గాంధీ భవన్ ముట్టడికి యత్నిస్తే, తాము కూడా బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...