Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీఆర్ఎస్‌లో ఉత్తమ అధికారిగా జగన్మోహన్ రావు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 17, 2026 5:43 PM బాపట్లGeneral
పీజీఆర్ఎస్‌లో ఉత్తమ అధికారిగా జగన్మోహన్ రావు - Udayam
బాపట్ల జిల్లా సివిల్ సప్లై అధికారి జగన్మోహన్ రావును ఉత్తమ పీజీఆర్ఎస్ అధికారిగా కలెక్టర్ అభినందించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించి మొమెంటో అందజేశారు. అర్జీల పరిష్కారంలో ఆయన చూపుతున్న చొరవను కలెక్టర్ కొనియాడారు. అర్జీలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

Comments

G
Loading comments...