Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు వైసీపీ నేతల్లో ఆందోళన

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 1:00 PM నెల్లూరుGeneral
నెల్లూరు వైసీపీ నేతల్లో ఆందోళన - Udayam
స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు నమోదైతే ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌కు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వనని జగన్‌ అన్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో పలువురు వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు, కావలిలో కూటమి నేతలు వీలైనన్ని ఏకగ్రీవాలు చేయడానికి పావులు కదుపుతున్నారట. వీరిని వైసీపీ నేతలు ఎంతవరకు అడ్డుకుంటారో చూడాలి.

Comments

G
Loading comments...