Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌కు నేడు వై యస్ జగన్‌

Follow Udayam on Google
Harika Aug 21, 2026 12:22 PM హైదరాబాద్General
హైదరాబాద్‌కు నేడు వై యస్ జగన్‌ - Udayam
ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఐపీఎస్‌ అధికారి సీతారామాంజనేయ శర్మ కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. జగన్‌కు స్వాగతం పలుకుతూ బేగంపేటతో పాటు పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేశారు. కేటీఆర్‌, కేసీఆర్‌ ఫొటోలతోనూ కటౌట్లు వెలిశాయి.

Comments

G
Loading comments...