వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా వైకాపా కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. హెలిప్యాడ్ వద్ద ఒక్కసారిగా దూసుకురావడంతో తోపులాట జరిగి బారికేడ్లు విరిగిపోయాయి.
ప్రధాన రహదారులపై కొందరు కార్యకర్తలు అతివేగంగా బైక్‌లు నడుపుతూ స్టంట్లు చేశారు. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Comments
Loading comments...

