Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ పర్యటనపై ఎమ్మెల్యే ముప్పిడి ఆగ్రహం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 08, 2026 10:39 AM తూర్పుగోదావరి General
జగన్‌ పర్యటనపై ఎమ్మెల్యే ముప్పిడి ఆగ్రహం - Udayam
దేవరపల్లిలో జగన్‌ పర్యటన సందర్భంగా మద్యం మత్తులో వైకాపా కార్యకర్త బైక్‌తో ఢీకొనడంతో తెదేపా కార్యకర్త మునేశ్వరరావు మృతి చెందారని ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం మునేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పొగాకు బేళ్లను తొక్కి రైతులకు నష్టం కలిగించారని ఎమ్మెల్యే విమర్శించారు.

Comments

G
Loading comments...