Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ రాజీనామా చేయాలి: రవినాయుడు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 13, 2026 3:00 PM తిరుపతిGeneral
జగన్‌ రాజీనామా చేయాలి: రవినాయుడు - Udayam
గ్రూప్‌-1 వ్యవహారంపై సిట్‌ నివేదిక ఆధారంగా మాజీ సీఎం, పులివెందుల ఎమ్మెల్యే జగన్‌ తన పదవికి రాజీనామా చేయాలని శాప్‌ ఛైర్మన్‌ రవినాయుడు డిమాండ్‌ చేశారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రూప్‌-1లో ఎలాంటి తప్పూ చేయలేదని జగన్‌ నిరూపించుకోవాలని రవినాయుడు అన్నారు. పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు లేదా ఎవరొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...