Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నారెడ్డి హత్యపై జగన్‌ ఫోన్‌కాల్‌ వీడియో

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 11, 2026 12:28 PM పల్నాడు General
చెన్నారెడ్డి హత్యపై జగన్‌ ఫోన్‌కాల్‌ వీడియో - Udayam
పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత నవులూరి చెన్నారెడ్డి హత్యకు సంబంధించిన జగన్‌ ఫోన్‌కాల్‌ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. మృతుడి తండ్రి భాస్కరరెడ్డితో జగన్‌ మాట్లాడినట్లు వీడియోలో ఉంది. హత్యపై భాస్కరరెడ్డి ప్రస్తావించగా జగన్‌ సారీ చెప్పి సంభాషణ ముగించారు. చెన్నారెడ్డి హత్యపై పిన్నెల్లి వర్గపోరే కారణమని ఆయన మామ రంగారెడ్డి ఆరోపించారు.

Comments

G
Loading comments...