Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైఎస్సార్‌కు జగన్ నివాళి

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 9:23 AM కడపGeneral
వైఎస్సార్‌కు జగన్ నివాళి - Udayam
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, అభిమానులతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...