Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్‌ కర్నూలు పర్యటన.. ములాఖాత్‌కే అనుమతి

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 13, 2026 10:23 AM కర్నూలుGeneral
జగన్‌ కర్నూలు పర్యటన.. ములాఖాత్‌కే అనుమతి - Udayam
మాజీ సీఎం జగన్‌ కర్నూలు పర్యటనలో ములాఖాత్‌కు మాత్రమే అనుమతి ఉందని జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్‌షోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్ట్‌ నుంచి పంచలింగాల జైలు వరకు 38 కి.మీ రహదారిలో భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ తెలిపారు. డీఎస్పీ రాఘవేంద్రతో కలిసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.

Comments

G
Loading comments...