Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ జైలు ములాఖత్‌పై ఉత్కంఠ

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 30, 2026 5:02 PM శ్రీకాకుళంGeneral
జగన్ జైలు ములాఖత్‌పై ఉత్కంఠ - Udayam
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా రణస్థలానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అంపోలు జైలుకు బయల్దేరిన ఆయన, సీదిరి అప్పలరాజును కలిసేందుకు వెళ్లనున్నారు. జైలు నిబంధనల ప్రకారం సాయంత్రం 4.30లోపు ములాఖత్‌కు అనుమతి ఉంటుంది. ప్రత్యేక పరిస్థితుల్లో సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉండొచ్చని సమాచారం. ఆ తర్వాత అనుమతి ఉండదని జైలు వర్గాలు తెలిపాయి.

Comments

G
Loading comments...