Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులకు నేడు జగన్‌

Follow Udayam on Google
SHRUTHI Sep 01, 2026 9:32 AM అమరావతిGeneral
పులివెందులకు నేడు జగన్‌ - Udayam
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి రెండు రోజులపాటు పులివెందులలో పర్యటించనున్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రజలను కలిసి వినతులు స్వీకరిస్తారు. సెప్టెంబర్ 2న ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే వర్ధంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవుతారు.

Comments

G
Loading comments...