Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదు

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 04, 2026 9:45 PM అమరావతిGeneral
జగన్ ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని చేయలేదు - Udayam
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుస పర్యటనలు చేస్తూ భూ ఆక్రమణలు, హత్య కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వారినే పరామర్శిస్తున్నారని ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క నిర్మాణాత్మక కార్యక్రమం కూడా జగన్ చేయలేదని ఆయన ఆరోపించారు.

Comments

G
Loading comments...