వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరపల్లి పొగాకు కేంద్రంలో జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు చొక్కాలు విప్పి, రహదారులు దిగ్బంధించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.
పొగాకు రైతులకు కిలోకు రూ.10 సబ్సిడీ, రూ.50 వేల వడ్డీలేని రుణాలు అందిస్తుంటే వైకాపా గొడవలు, రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.
Comments
Loading comments...

