Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జగన్ ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 03, 2026 4:04 PM అమరావతిGeneral
జగన్ ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది - Udayam
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనపై సస్పెన్స్ కొనసాగుతోంది. కేంద్ర పెద్దలను కలవనున్నారని, అపాయింట్‌మెంట్ ఖరారైందని ప్రచారం జరిగినా వైసీపీ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో పర్యటనపై సస్పెన్స్ నెలకొంది. డీలిమిటేషన్ బిల్లు వంటి కీలక అంశాలపై కేంద్ర పెద్దలే పిలిచారని ఒక వాదన, జగన్ స్వయంగా అపాయింట్‌మెంట్ కోరారని మరో వాదన వినిపిస్తోంది.

Comments

G
Loading comments...