Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చంద్రబాబుపై జగన్‌ తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
SHRUTHI Sep 03, 2026 10:35 AM గుంటూరుGeneral
చంద్రబాబుపై జగన్‌ తీవ్ర విమర్శలు - Udayam
పురుషోత్తపట్నం నీటిని పోలవరం నీళ్లుగా ప్రచారం చేసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టుల పురోగతిపై డ్రామాలు మాని, పోలవరం ఎత్తుపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన 'ఎక్స్' వేదికగా సుదీర్ఘ లేఖను విడుదల చేశారు.

Comments

G
Loading comments...