వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ-2025 నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించాలని సీఎం చంద్రబాబుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సవాల్ విసిరారు.
ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కుతూ సామాజిక మాధ్యమ ఖాతాలను బ్లాక్ చేయడం నియంతృత్వ సెన్సార్‌షిప్ అని మండిపడ్డారు. అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

