Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

జైలులో తనను అవమానించారని జగన్ ఆరోపణ

Follow Udayam on Google
సతీష్ కుమార్ Aug 13, 2026 5:45 PM అమరావతిGeneral
జైలులో తనను అవమానించారని జగన్ ఆరోపణ - Udayam
విజిటర్స్‌ గ్రిల్‌ బయట నిలబెట్టి తనను అవమానించారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. జైలులో ఇతరులను లోపల కూర్చోబెట్టి, తనను మాత్రం బయట నిలబెట్టారని ఆయన తెలిపారు. ఇది పైస్థాయి ఆదేశాల మేరకు జరిగిందని జైలు సూపరింటెండెంట్‌ చెప్పారని జగన్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు.

Comments

G
Loading comments...