Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు ఎస్పీగా జగదీశ్ బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 3:33 PM పల్నాడు General
పల్నాడు ఎస్పీగా జగదీశ్ బాధ్యతల స్వీకరణ - Udayam
పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా జగదీశ్ ఆడహళ్లి గురువారం నరసరావుపేటలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. 2020 బ్యాచ్‌కు చెందిన ఆయనను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసి ఎస్పీగా నియమించింది. ఈ సందర్భంగా జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది నూతన ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కార్యాలయ సిబ్బందితో ఆయన పరిచయ కార్యక్రమం నిర్వహించారు.

Comments

G
Loading comments...