Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీ తోపులాటలో కిందపడ్డ జగదీష్ రెడ్డి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 10:51 AM హైదరాబాద్General
అసెంబ్లీ వద్ద పోలీసులతో జరిగిన తోపులాటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కిందపడిపోయారు. నల్ల దుస్తుల్లో నిరసన తెలిపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. టీషర్టులు ధరించి అసెంబ్లీలోకి రావడంపై పోలీసులు అభ్యంతరం తెలిపారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

Comments

G
Loading comments...