Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీకి నీళ్ల తరలింపుపై మంత్రి ఆరోపణలు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 6:30 PM హైదరాబాద్General
ఏపీకి నీళ్ల తరలింపుపై మంత్రి ఆరోపణలు - Udayam
ఏపీకి నీళ్లు తరలిస్తున్నా కాంగ్రెస్‌ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడం లేదని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై జగదీష్‌రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసి ఏపీకి నీళ్లు తరలిస్తున్నారని జగదీష్‌రెడ్డి అన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.

Comments

G
Loading comments...