వార్తలకు తిరిగి వెళ్లండి

మైఖేల్ జాక్సన్ బయోపిక్ ‘మైఖేల్’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఆగస్టు 29 నుంచి ఇంగ్లిష్, హిందీ భాషల్లో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆంటోయిన్ ఫుక్వా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాఫర్ జాక్సన్ ప్రధాన పాత్రలో నటించారు. ఏప్రిల్ 24న విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో రెంట్‌కి అందుబాటులో ఉంది.
Comments
Loading comments...
