వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన 25 మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు కామారెడ్డి జిల్లా జేఏసీలో సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు అల్లావుద్దీన్ మాట్లాడారు.
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమం కోసం జేఏసీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు.
Comments
Loading comments...

