వార్తలకు తిరిగి వెళ్లండి

వెంకటగిరిలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఏర్పాట్లను సంబంధించి బందోబస్తు ఎస్పిఎల్ సుబ్బారాయుడు పర్యవేక్షించార.
ు పోలీస్ భద్రత భక్తుల సౌకర్యాలు క్యూలైన్ వంటి వాటి గురించి అధికారులు అడిగి తెలుసుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విఐపి లకు ప్రత్యేక దర్శన ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
Comments
Loading comments...

