వార్తలకు తిరిగి వెళ్లండి

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ఘన నివాళులర్పించారు. తన నివాసం వద్ద గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అనిత మాట్లాడుతూ
సత్యం అహింస శాంతి మార్గాల్లో మహాత్మా గాంధీ చూపిన బాట ప్రతి ఒక్కరికీ ఆదర్శమని అన్నారు. త్యాగం సేవ నైతిక విలువలకు ప్రతీకగా నిలిచిన గాంధీజీ జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

