Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'జాతీయస్థాయిలో ఛాంపియన్లుగా నిలవాలి'

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 24, 2026 9:12 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
'జాతీయస్థాయిలో ఛాంపియన్లుగా నిలవాలి' - Udayam
కొంపల్లిలో డబ్ల్యూపీసీ తెలంగాణ డెడ్‌లిఫ్ట్‌ నేషనల్‌ ట్రయల్స్‌–2026 నిర్వహించారు. ఎమ్మెల్యే వివేకానంద్‌ ముఖ్యఅతిథిగా హాజరై, జాతీయ పోటీలకు ఎంపికైన సుమారు 100 మంది క్రీడాకారులను శాలువాలతో సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఫిట్నెస్‌ను అలవర్చుకోవాలని, తెలంగాణ క్రీడాకారులు జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఛాంపియన్లుగా నిలవాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...