వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పట్టణానికి చెందిన అక్కివరపు పర్వేశ్ జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 23-28 వరకు ఢిల్లీలో జరగనున్న 70వ నేషనల్ స్కూల్ గేమ్స్ పోటీల్లో ఏపీ తరఫున ఆయన పాల్గొననున్నారు.
ఇటీవల ఏలూరులో జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలలో విజేతగా నిలిచి, జాతీయస్థాయికి అర్హత సాధించారు. జాతీయ స్థాయిలో జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తేవాలని క్రీడా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Comments
Loading comments...

