వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 12.న జరిగే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సిహెచ్.మధు బాబు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు కోర్టులో పోలీసులు మరియు న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించి, వివరాలను తెలియజేశారు.
గూడూరు రెండవ పట్టణంలోని కోర్టులో ఏడవ అదనపు జిల్లా జడ్జి ఉత్తర్యుల మేరకు వచ్చే నెల సెప్టెంబర్ 12వ తేదీన న్యాయస్థాన ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

