వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్య ప్రదేశ్లోని ఇండోర్ వేదికగా అక్టోబర్ 2నుంచి 4వరకు 40వ సబ్ జూనియర్, 43వ జూనియర్ జాతీయ స్థాయి తైక్వాండో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలలో జిల్లా నుంచి సబ్ జూనియర్ విభాగంలో 11 మంది,
జూనియర్ విభాగంలో ముగ్గురు క్రీడాకారులు పాల్గొంటున్నారని జిల్లా ఒలింపిక్, తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు తెలిపారు.
Comments
Loading comments...

