Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ స్థాయికి ఎదగాలి

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 9:21 AM కామరెడ్డితెలంగాణ
జాతీయ స్థాయికి ఎదగాలి - Udayam
కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర అండర్-23 క్రికెట్ జట్టుకు ఎంపికైన దంగర రాహుల్ యాదవ్‌ను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర జట్టుకు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. రాహుల్ మరింత కష్టపడి ఆడి జాతీయ స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు

Comments

G
Loading comments...